విశాఖ నగరంలో వినాయక చతుర్థి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి

వైజాగ్ లో వినాయక చతుర్థి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఎంవీపీ కాలనీ లో 108 అడుగుల ఎతైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గణనాథుని దర్శించుకున్నారు.

గాజువాక లో కూడా అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు .

 

Leave a Reply